తెలుగులో జగన్ ప్రమాణం, బల్లచరిచిన అద్వానీ

జగన్ సతీమణి భారతి గ్యాలరీలో కూర్చొని జగన్ ప్రమాణాన్ని వీక్షించారు. జగన్ పక్కన ఆయన వర్గం కాంగ్రెసు ఎంపీలు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి ఉన్నారు. పలువురు జగన్ అభిమానులు పాసులు తీసుకొని గ్యాలరీలో కూర్చున్నారు. జగన్ గం.11.01 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. జగన్ ప్రమాణం చేస్తున్న సమయంలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ సభలో లేరు.












Click it and Unblock the Notifications