కోరిక తీర్చలేదని వదిన గొంతు కోసిన మరిది

నరేష్‌కు పెళ్లయింది. అయితే ఆయన తన భార్యను కొన్నేళ్ల క్రితం హతమార్చాడు. ఇందుకు గాను నరేష్ మూడేళ్లు చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించాడు. ఇటీవల విడుదలైన నరేష్‌ను అన్న, వదినలు చేరదీశారు. వారి ఇంట్లోనే ఉండేవాడు. వారింట్లో ఉంటూ అన్నం పెట్టిన వదిన పైన కన్నేశాడు. నరేష్ దశ్చర్యకు ఆగ్రహం చెందిన గ్రామస్తులు చెట్టుకు కట్టేసి కొట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications