ఎపి సంక్షోభంలో ఉంది: సిపిఐ గురుదాస్ గప్తా

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి రాజకీయ పార్టీలే కారణం అన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో ఇప్పటి వరకు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో అనేక ప్రాంతాలు వెనకబడి ఉన్నాయని, అందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని గురుదాస్ కోరారు. ఒకప్పుడు తెలంగాణ విముక్తి కోసం నిజాంకు వ్యతికంగా పోరాడిన తెలంగాణ ప్రజలు ఇప్పడు మళ్లీ విముక్తి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications