నాగం ఏ ఇంట్లో దూరుతాడో తెలియదు: ఎర్రబెల్లి

స్పీకర్ నాదెండ్ల మనోహర్ వచ్చాక టిడిపి నేతలం రాజీనామా చేస్తామని చెప్పారు. రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదన్నారు. స్పీకర్ వచ్చాక తమతో కలిసి రావాల్సిందిగా కాంగ్రెసు నేతలకు లేఖలు రాస్తామని చెప్పారు. చిదంబరం తెలంగాణపై రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. ఎపిలో పార్టీని రెండుగా చీల్చే బదులు తెలంగాణపై నిర్ణయం తీసుకోవచ్చు కదా అని సూచించారు.












Click it and Unblock the Notifications