'ఐసియులో సోనియా గాంధీ, తోడుగా రాహుల్'

ఆమె ఆరోగ్యం, వైద్య చికిత్సలకు సంబంధించిన విషయాలు సోనియా వ్యక్తిగతమని అన్నారు. ఆమె వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని సోనియా కుటుంబం కోరుకుంటోందని తెలిపారు. కాగా సోనియా గాంధీ శస్త్ర చికిత్సకు వెళ్లే సమయంలో ఓ కోర్ కమిటీని వేసిన విషయం తెలిసిందే. అందులో రాహుల్ గాంధీ ఉన్నారు. సోనియా మరో రెండు మూడు వారాలు అక్కడే విశ్రాంతి తీసుకోనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ పార్టీని చూసుకోవడానికి భారత్ తిరిగి రానున్నారు.












Click it and Unblock the Notifications