తెలంగాణ ఉద్యమం: అధికార ప్రతినిధిగా రేణుక

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ డైనమిక్ లీడర్‌ను అధికార ప్రతినిధిగా నియమించాలనే ఉద్దేశ్యంతో పార్టీ రేణుకను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఇలాంటి సమయాల్లో ఫిమేల్ లీడర్ ఉంటేనే బావుంటుందని పార్టీ అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ప్రతినిధి కావడంతో ఆచితూచి మాట్లాడే అవకాశముందని ఆమెను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా గతంలో ప్రభుత్వంలో మార్పులు చోటు చేసుకున్న సమయంలోనే పార్టీలోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందనే వాదనలు వినిపించాయని తెలుస్తోంది. కాగా రేణుకకు రీసెర్చ్ కో ఆర్డినేషన్ లోనూ చోటు కల్పించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications