విద్యార్థినిపై ప్రొఫెసర్ అసభ్య ప్రవర్తన, అరెస్టు

ప్రొఫెసర్ సవర్కార్‌కు చిత్రకారుడిగా గుర్తింపు ఉంది. విద్యార్థిని నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ప్రొఫెసర్‌ను అరెస్టు చేశామని, ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడని పోలీసులు చెప్పారు. బాధితురాలు పరీక్షలో ఫెయిల్ అయింది. పాస్ చేస్తానంటూ ప్రొఫెసర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దానిపై విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు క్షమాపణ చెప్పాలని విద్యార్థిని తొలుత ప్రొఫెసర్‌ను డిమాండ్ చేసింది. అయితే, అతను అహంకారపూరితంగా నిరాకరించాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.












Click it and Unblock the Notifications