రోశయ్యపై స్వామి గౌడ్, జూపల్లి కృష్ణా రావు ఫైర్

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రోశయ్య తెలంగాణకు వ్యతిరేకులని ఆయన అన్నారు. సోనియా త్వరగా కోలుకోవాలని తాము కోరుకుంటూనే కోర్ కమిటీ తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. ఎల్లుండి నుంచి తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు మళ్లీ రాజీనామాలు చేయాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications