లండన్ కళాశాల సెలబస్‌లో రెహ్మాన్ మ్యూజిక్

అంతేగాక రెహమాన్ సంగీతం ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిపొందిందని, అందుకే ఆ సంగీతాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. వచ్చే జనవరి నుంచి కొత్త సిలబస్ అమల్లోకి వస్తుందని, దీనికి గాను ఎలక్ట్రానిక్ కీ బోర్డు ద్వారా సంగీత పరీక్ష ఉంటుందని తెలిపారు. ప్రతి ఏడాది ఈ కాలేజీ ఐదు లక్షల మందికి పరీక్ష నిర్వహిస్తోంది. వారిలో ముప్పై ఆరు వేల మంది భారతీయులు పరీక్షకు హాజరవుతారు.












Click it and Unblock the Notifications