వైయస్ మృతి వెనుక సోనియా హస్తం: భూమన

కాగా రాజకీయ లబ్ధి కోసమే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి వైయస్ కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని శోభానాగిరెడ్డి వేరుగా ఆరోపించారు. వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీకి ఉన్న ఒక్క ఎమ్మెల్యేను చూసి కాంగ్రెసు, టిడిపి వెన్నులో వణుకు పుడుతుందని ఆనం వివేకానంద గమనించాలన్నారు. వైయస్ ఫోటో పెట్టుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు నేతలు ఇప్పుడు ఆయన కుటుంబంపైనే విమర్శలు చేయడం సరికాదన్నారు. ఒక్క ఎమ్మెల్యేతోనే కాంగ్రెసు పునాదులు కదులుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications