వైయస్ జగనే మంత్రుల చిట్టా విప్పాలి: నారాయణ

ప్రస్తుత రాష్ట్ర అనిశ్చితికి మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్యనే బాధ్యుడని ఆయన విమర్శించారు. శానససభలో అప్పుడే తెలంగాణపై తీర్మానం ప్రతిపాదించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో అగ్గి రగలడానికి రోశయ్య కారణమని ఆయన అన్నారు. సమ్మెకు దిగే తెలంగాణ ఉద్యోగులపై ప్రభుత్వం ఎస్మా కత్తి ప్రయోగిస్తే బలయ్యేది ప్రభుత్వమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications