కాగ్‌పై దద్దరిల్లిన పార్లమెంటు, షీలా రాజీనామాకు డిమాండ్

కాగా గత సంవత్సరం జరిగిన కామన్వెల్తు క్రీడలలో సురేష్ కల్మాడీతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను కాగ్ తప్పు పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షీలా దీక్షిత్‌ను వెంటనే తప్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. లేదా ఆమె రాజీనామా చేయాలని పట్టుబట్టాయి.












Click it and Unblock the Notifications