ఐఏఎస్ లైంగిక వేధింపులు, పోలీసులపై మహిళ దాడి

అయితే ఆమె ఫిర్యాదును పోలీసులు తీసుకోలేదని సమాచారం. తన ఫిర్యాదును పోలీసులు స్వీకరించడం లేదని ఆరోపిస్తూ వత్సల సిసిఎస్ పోలీసులపై దాడికి ప్రయత్నం చేసింది. దీంతో తమపై దాడికి యత్నించిన వత్సలను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. ఆమెను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications