యడ్యూరప్ప వర్గానికే సదానంద ప్రధాన వాటా

కొత్త మంత్రులతో గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ ప్రమాణ స్వీకారం చేయించారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరులను, ఆయన అనుచరుడు శ్రీరాములును పక్కన పెట్టారు. ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేసిన రోజు వర్షం పడింది. మళ్లీ సోమవారం సాయంత్రం సదానంద గౌడ మంత్రివర్గం కొలువు తీరే సమయంలోనూ అదే వర్షం. జగదీశ్ షెట్టర్ అందరి కన్నా ముందు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు 55 మంది శాసనసభ్యుల మద్దతు ఉంది. రెడ్డి సోదరులకు, వారి అనుచరుడు శ్రీరాములుకు మంత్రి పదవులు దక్కలేదు.












Click it and Unblock the Notifications