యుద్ధానికి సిద్ధం: ముఖ్యమంత్రికి కెకె సవాల్

ఇప్పుడు నడుస్తున్నది క్విట్ ఇండియా ఉద్యమం కాదని ఉన్నది బ్రిటిష్ ప్రభుత్వం అంతకంటే కాదన్నారు. ఎస్మా ప్రయోగించేందుకు సమయం అంతకంటే రాలేదన్నారు. క్విట్ తెలంగాణ ఉద్యమం ఇంకా కాలేదన్నారు. తెలంగాణ వ్యతిరేకులు జై తెలంగాణ అనాలని సూచించారు. తెలంగాణ కోసం ఎవరూ ఉద్యమం చేసినా స్వాగతిస్తామని చెప్పారు. తెలంగాణ కాంక్షిస్తూ త్వరలో హైదరాబాదులో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు. రాజీనామాలపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. రాజీనామాలకు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉన్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications