వెళ్లిపోవాలని సీమాంధ్రులకు కెసిఆర్ కూతురు హెచ్చరిక

తాము ఇప్పటి వరకు సీమాంధ్రులను ఏమీ అనలేదని అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సీమాంధ్రులు జై తెలంగాణ అనాలి. లేదా తెలంగాణ విడిచి వెళ్లాలని కోరారు. జై తెలంగాణ అనని నేతల ఇళ్లను ముట్టడించే కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కాగా అంతకుముందు క్విట్ ఇండియా పోస్టర్ విడుదల చేశారు.












Click it and Unblock the Notifications