మంత్రి సారయ్య కొత్త పాట: రోశయ్య తెలంగాణవాది

తెలంగాణ కోసం సమ్మె చేస్తామంటున్న ఉద్యోగులు అలాంటి ఆలోచన మానుకోవాలని సూచించారు. ఉద్యోగులు ఉద్యోగాలు చేసుకోవాలని సూచించారు. తెలంగాణపై పోరాడటానికి ప్రజాప్రతినిధులుగా మేము ఉన్నామని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఉద్యోగులు వ్యవహరించవద్దని సూచించారు. ఎవరికైనా కొన్ని పరిమితులు ఉంటాయని చెప్పారు. ఎస్మా ఎత్తివేతపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చర్చిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications