నాన్న ఆశయం కోసం ప్రాణత్యాగం: పిజెఆర్ తనయుడు

కాగా గత నెల నాలుగో తారీఖున తెలంగాణ ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చినప్పుడు విష్ణువర్దన్ రెడ్డి అందరికంటే ముందుగా రాజీనామాతో వచ్చారు. స్పీకర్ ఫార్మాట్‌లో తన రాజీనామాను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. అయితే అందులో తెలంగాణ కోసం రాజీనామా అంటూ కొన్ని సూచనలు చేయడంతో అది చెల్లలేదు. అయితే ఆ తర్వాత మళ్లీ రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications