చంపేస్తామని ఫోన్‌లలో బెదిరిస్తున్నారు: ఈటెల

రాత్రి తన డ్రైవర్ ఇంటికి వెళుతున్న సమయంలో కిడ్నాప్ చేసి తన గురించి పోలీసులు ఆరా తీయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీనిపై వెంటనే ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. పోలీసులకు చెబితే ఇంటర్నెట్ కాల్ కాబట్టి ట్రేస్ చేయడం కష్టమని పోలీసులు చెబుతున్నారని అన్నారు. నా పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుని పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. తాము ప్రాణాలకు తెగించే ఉద్యమంలోకి వచ్చామని చెప్పారు. ఇటీవల ఉద్యోగులకు సైతం బెదిరింపు కాల్సు వస్తున్నాయని వాటిని వదిలి పెట్టేది లేదని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్, టిఆర్ఎస్ నేత నాయిని నరసింహారెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications