ఓ లేడీ కథ: ఒకరితో పెళ్లి, మరొకరితో సహజీవనం

అయితే ఆమె జూబ్లీహిల్సులోని తన భర్త పరుశురాం ఇంటి దగ్గర నుండి కొంత బంగారు నగలు, ఫ్రిజ్, టీవి దొంగతనంగా తరలించడం గమనించిన ఆమె భర్త రుశురాం జూబ్లీహిల్సు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆమెపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా ఆమె రామకృష్ణను పెళ్లి చేసుకున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications