వైయస్ జగన్‌కు బాబాయ్ వైయస్ వివేకా బాసట

వైయస్ జగన్‌పై కాంగ్రెసు నాయకుల వేధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఏది ధర్మమో, ఏది న్యాయమో దేవుడే నిర్ణయిస్తాడని ఆయన అన్నారు. గత ప్రభుత్వ కేటాయింపులకు వైయస్ జగన్ ఆస్తులకు ఏ విధమైన సంబంధం ఉంటుందని ఆయన అడిగారు. జగన్‌తో కలిసి వైయస్ వివేకానంద రెడ్డి కడప జిల్లాలో వైయస్సార్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్నారు. బాబాయ్, అబ్బాయ్ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. భవిష్యత్తులో జగన్‌కు వైయస్ వివేకానంద రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయని అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications