ఇంత ఆలస్యంగానా..?: చంద్రబాబుకు రైతు షాక్

అంతేకాకుండా పార్లమెంటు సమావేశాలలోనూ తెలుగుదేశం పార్టీ పంట విరామంపై ప్రశ్నించక పోవడాన్ని ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు. రైతులు ఇంత పెద్ద ఎత్తున పంట విరామాన్ని ప్రకటిస్తుంటే పార్లమెంటులో టిడిపి ప్రజాప్రతినిధులు ప్రశ్నించలేదని ఆయన మేధోమథనంలో చెప్పారు.












Click it and Unblock the Notifications