హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

108 సేవలపై కన్నేసిన చిరంజీవి, పెద్దలపై ఒత్తిడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేస్తున్న నేపథ్యంలో చిరంజీవి 108 సేవలపై కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం జివికెకు ఆ సేవలను అప్పగించింది. కాల్ చేసిన వెంటనే కుయ్ కుయ్‌మంటూ వచ్చి ఎటువంటి ప్రమాద సమయంలోనూ కూడా ప్రాథమిక చికిత్స చేస్తూ ఆస్పత్రికి చేర్చే వాహనాలు ఇవి. వీటి సేవలు ఇప్పుడు సరిగా లేవని స్వయానా ఆరోగ్య మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌ నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నట్లు చెబుకుంటున్నారు. ఇప్పుడు 108 సేవలను కూడా పొందితే తన సేవలకు సార్థకత ఏర్పడుతుందని, ప్రేమే మార్గం సేవే లక్ష్యం అనే నినాదంతో తాను పార్టీ పెట్టినందుకు ఈ రకంగా సార్థకత చేకూరుతుందని ఆయన అనుకుంటున్నారట.

English summary
Tirupati MLA Chiranjeevi has jeen get 108 services. He is already having blood bank and eye bank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X