హైదరాబాద్ వచ్చెయ్!: నానికి సిఎం బుజ్జగింపులు

రాజీనామాపై తొందర పడవద్దని ఆయనకు సూచించారు. ఈ నెల 20న జిల్లా కార్యవర్గంలో జరిగే సమావేశంలో పోర్టు ప్రారంభంపై చర్చించుదామని ఆమె నానికి నచ్చజెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభ పనులు ఆలస్యమవుతున్నాయని ఈ నెల 20వ తేది లోగా పనులు ప్రారంభం కాకపోతే తన రాజీనామాను ఆమోదించాలని ముఖ్యమంత్రికి, స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు పేర్ని నాని గురువారం ఉదయం లేఖ రాసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications