టిడిపికి ఝలక్: నాగంకు లక్ష్మణ్ బాపూజీ ప్రశంసలు

తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్ర సమితిలో భాగమే అన్నారు. ఈ నెల 14న టిఎన్‌సిసిభవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. టిఎన్‌సిసి రాజకీయేతర సంస్థ అని అన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నడుస్తున్నట్లుగా భావిస్తున్న తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితికి ప్రత్యామ్నాయంగా మరో జెఎసి కోసం టిటిడిపి తీవ్ర ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా వారు గద్దర్, విమలక్క, బాపూజీలను కలిశారు. చివరకు బాపూజీ వద్ద వారి ప్రయత్నాలు ఫలించాయి. అయితే ఆయన మాత్రం చంద్రబాబు బొమ్మ తీసేస్తేనే నమ్ముతామని ప్రకటించి టిటిడిపి నేతలకు ఝలక్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications