14ఎఫ్ రద్దు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు, తొలగిన అడ్డంకి

కాగా అంతకుముందు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 14ఎఫ్ రద్దు చేస్తానని తమకు హామీ ఇచ్చారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు శుక్రవారం అన్నారు. మధ్యాహ్నం వారు ప్రతిభా పాటిల్‌తో భేటీ అయ్యారు. అనంతరం సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు, ఎంపీ నామా నాగేశ్వర రావు మీడియాతో మాట్లాడారు. 14 ఎఫ్ రద్దును వెంటనే తొలగించాలని రాష్ట్రపతిని కోరామని అందుకు ఆమె సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. శుక్రవారమే తొలగిస్తామని చెప్పారన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టేలా చూడాలని కోరామన్నారు.
గత డిసెంబర్ 9న కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటన, ఆ తర్వాత పార్లమెంటులో తెలంగాణ కోసం మాట్లాడిన వాటిని ఆమె దృష్టికి తీసుకు వెళ్లామని చెప్పామన్నారు. తెలంగాణ కోసం అమాయకులైన యువకులు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయాన్ని చెప్పామన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షగా ఆమెతో చెప్పామన్నారు. కాంగ్రెసు ద్వంద్వ వైఖరిని ఆమె దృష్టికి తీసుకు వెళ్లామన్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications