భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్యాయత్నం

అయితే ఆదివారం ఉదయం ఇంటి తలుపులు తెవరక పోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో భార్య, భర్తలు రక్తపుమడుగులో కనిపించారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కత్తిపీటతో భార్యను చంపి తాను ఆత్మహత్యకు పూనుకున్నట్టుగా తెలుస్తోంది. భార్య అప్పటికే మరణించింది. మండూరాంను పోలీసులు గాంధీ ఆస్పిటల్ తరలించారు. ఆయన పరిస్థితి సైతం విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.












Click it and Unblock the Notifications