భూ స్కామ్‌లో రోశయ్యకు ఎసిబి కోర్టులో క్లీన్ చిట్

అమీర్‌పేట భూముల వ్యవహారంపై ఎసిబి మంగళవారం కోర్టుకు తుది నివేదికను సమర్పించింది. రోశయ్య గానీ, అధికారులు గానీ భూ అప్పగింతలో ఏ విధమైన అధికార దుర్వినియోగానికి పాల్పడలేదంటూ కేసును కొట్టేయాలని ఎసిబి కోర్టును కోరింది. అయితే, దీనిపై శ్రీరంగారావు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications