వైయస్ జగన్‌లాంటి కొడుకు ఎవరికీ వద్దు: ఆనం

2004 ఎన్నికలలో సమష్టి కృషి వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. గెలుపు ఏ ఒక్కరిదో కాదన్నారు. వైయస్ హయాంలో జరిగిన అక్రమాలకు వైయస్‌తో పాటు సంబంధింత మంత్రి బాధ్యులన్నారు. ఇతర మంత్రుల బాధ్యత లేదన్నారు. సిబిఐ విచారణకు సహకరిస్తామని అన్నారు. హైకోర్టు తీర్పుపై జగన్‌కు సుప్రీంకు వెళ్లే హక్కు ఉందన్నారు. జగన్ కాంగ్రెసులోకి వస్తే అగ్నిపునీతుడు అవుతారని అన్నారు.












Click it and Unblock the Notifications