అన్నా హజారేను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు

సీనియర్ పోలీసు అధికారులు ఉదయమే అన్నా హజారే వద్దకు వచ్చి గృహనిర్బంధం విధించినట్లు చెప్పారు. ఇల్లు వదిలి బయటకు రావద్దని ఆదేశించారు. పోలీసులను ఎదుర్కుని ముందుకు సాగడానికి ప్రయత్నించినప్పుడు హజారేతో పాటు కిరణ్ బేడీ, కేజ్రీవాల్‌లను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications