రెండో స్వాతంత్ర్యోద్యమానికి అరెస్టు ప్రారంభం: అన్నా

ఉద్యమాన్ని శాంతియుతంగా సాగించాలని, హింసకు తావు ఇవ్వకూడదని ఆయన సూచించారు. కోట్లాది మంది ఉద్యమంలో చేరారని, ద్వితీయ శ్రేణి నాయకులు ముందు వరుసలో నిలబడడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. విద్యార్థులు కనీసం ఎనిమిది రోజులు ఈ ఉద్యమంలో పాల్గొనాలని ఆయన సూచించారు. అరెస్టులు చేయడం వెనక ఢిల్లీ పోలీసుల వెనక వేరే వారున్నారని కిరణ్ బేడీ అన్నారు.












Click it and Unblock the Notifications