'జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు దారిలోనే జగన్'

అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సామాజిక సంఘ సంస్కర్త అన్నాహాజారేను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హజారే అరెస్టు సరికాదన్నారు. ప్రజా సంక్షేమం కోసం దీక్ష చేస్తున్నప్పుడు దీక్షలను అణిచి వేయడానికి ప్రభుత్వం పూనుకోవడం సరికాదన్నారు. అరెస్టు నియంతృత్వ ధోరణికి నిదర్శనం అన్నారు. ఆయనను భేషరతుగా విడుదల చేయాలన్నారు.












Click it and Unblock the Notifications