జగన్ ఆస్తులపై కేసు నమోదుకు సిబిఐ రెడీ

న్యాయనిపుణులతో చర్చించిన అనంతరం కేసు నమోదుపై సిబిఐ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. సిబిఐ ప్రాథమిక దర్యాఫ్తును సమర్పించిన అనంతరం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు జగన్ ఆస్తులు, ఎమ్మార్ అక్రమాలపై క్రిమినల్ కేసు నమోదు చేసి పూర్తి దర్యాఫ్తు చేయాల్సిందిగా ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా జగన్ సైతం హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళతానని ప్రకటించారు.












Click it and Unblock the Notifications