జగన్‌కు వైయస్ దోచి పెట్టారు: చంద్రబాబు నాయుడు

వైయస్ హయాంలో ప్రభుత్వం నుండి సహాయం పొందిన వారు జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉందన్నారు. రైతుల ప్రభుత్వమని చెప్పుకునే కాంగ్రెసు హయాంలో రైతులకు మద్దతు ధర లేదన్నారు. రైతులు పంట విరామాన్ని ప్రకటించే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై రైతులను చిన్నచూపు చూస్తుందన్నారు. కాంగ్రెసు హయాంలో వ్యవసాయం మనుగడ కష్టమైందన్నారు. యుపిఏ ప్రభుత్వం హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు నిత్యం పెరుగుతున్నాయన్నారు. దేశంలో అవినీతి బాగా పెరిగి పోయిందన్నారు.












Click it and Unblock the Notifications