రోడ్డెక్కిన బాబు: హజారే అరెస్టుకు నిరసనగా ధర్నా

బాబు పాదయాత్రకు పలువురు మద్దతు పలికారు. చంద్రబాబు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నారు. పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి, న్యాయవ్యవస్థను లోక్‌పాల్ పరిధిలోకి తీసుకు రావాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీరు పౌరహక్కులను హరించే విధంగా ఉందని ఆరోపించారు. అన్నా అరెస్టును ఖండిస్తున్నట్టు చెప్పారు. టిడిపి అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. దీక్షలు చేయడం ప్రజాస్వామిక హక్కు అని అన్నారు.












Click it and Unblock the Notifications