టిటిడి విద్యాసంస్థలపై చిరంజీవి గెలిచారు

టిటిడి ఆధ్వర్వంలో 27 విద్యాసంస్థలు నడుస్తున్నాయి. విటీలో దాదాపు 17వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటి నిర్వహణకు దాదాపు ఏడాదికి 50 కోట్ల రూపాయలు వ్యయమవుతోంది. యాభై కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయని చెప్పి వాటిని ప్రభుత్వపరం చేయాలని టిటిడి నిర్ణయం తీసుకోవడం సరి కాదని, టిటిడి ధార్మిక సంస్థ అని ఆయన అన్నారు. గతంలో ఇటువంటి ప్రతిపాదన వస్తే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తిరస్కరించారని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications