అన్నా మద్దతు దీక్షలో కోదండరామ్‌కు చుక్కెదురు

వారికి మద్దతు ప్రకటించడానికి బిజెపి నేత బండారు దత్తాత్రేయ వెళ్లారు. ఆ తర్వాత జెఏసి నేత కోదండరామ్ వెళ్లారు. అయితే వీరిని వారు దీక్షా శిబిరం వద్దకు రాకుండా అడ్డుకున్నారు. రాజకీయ నాయకులు వెనక్కి వెళ్లాలి అంటూ నినాదాలు చేశారు. అన్నా హజారే అరెస్టుకు నిరసనగా చేస్తున్న దీక్ష శిబిరంలోకి రాజకీయ నేతలను అనుమతించేది లేదని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications