అనిల్ మృతిపై తొలగని అనుమానాలు, మళ్లీ పోస్టుమార్టం

ఆరు నెలల క్రితం అనిల్ రెడ్డి మృతి చెందారు. ఇతను తన ప్రియురాలు ఇంట్లో మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబం వారు ప్రియురాలిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారి పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ వైద్యుల నివేదికలో అనిల్ రెడ్డి తలకు గాయాలు ఉన్నాయని తేలింది. రెండోసారి పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా వైద్యుల నివేదికలో గాయాలు లేనట్లుగా తేలింది. అనిల్ రెడ్డి మృతి సహజమైనదే అని రెండోసారి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తేల్చారు. దీంతో కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications