రాహుల్ గాంధీకో చట్టం, అన్నాకు మరో చట్టమా?

రాహుల్ గాంధీ తన ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఈ ఏడాది ఆరంభంలో సెక్షన్ 144 క్రిమినల్ ప్రొసిజర్ కోడ్‌ను ఉల్లంఘించి భట్టా - పరాసల్ గ్రామాన్ని సందర్శించారు. రాహుల్ గాంధీ చర్యను కాంగ్రెసు పార్టీ సమర్థించడమే కాకుండా సామాన్య మానవుడి కోసం రాహుల్ సాహసం చేశారని వ్యాఖ్యానించింది. ఇప్పుడు హజారే నిరసనను రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా వ్యాఖ్యానిస్తూ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. అయితే, దానికి కేంద్ర హోం మంత్రి చిదంబరం సమాధానమిస్తూ - రాహుల్‌ను అక్కడి నుంచి చట్ట ప్రకారం ఢిల్లీకి తరలించారని అన్నారు.












Click it and Unblock the Notifications