స్పీకరు కంటే నాకే ఎక్కువ అనుభవం: నాగం

తెలంగాణ అంశంపై మంత్రి జానారెడ్డిలో మార్పు ఎందుకు వచ్చిందని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ వేరుగా ప్రశ్నించారు. జానారెడ్డిలో చైతన్యం లోపించిందా లేక ప్రజల్లోనా అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సమైక్య రాష్ట్రం ఇక కొనసాగదు అన్నారు.












Click it and Unblock the Notifications