వరంగల్ నిట్‌లో ర్యాగింగ్ కలకలం, విచారణ

ర్యాగింగుకు పాల్పడిన సీనియర్ విద్యార్థులను విచారించారు. అధ్యాపకులు కూడా విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. క్యాంపస్ పోలీసులు సైతం నిట్ వర్గాలను మందలించినట్లుగా తెలుస్తోంది. అవసరమైన పక్షంలో నిట్‌లో అదనపు నిఘాకు సూచనలు చేశారు.












Click it and Unblock the Notifications