వైయస్ జగన్ వ్యక్తిగత హాజరుకు సిబిఐ నోటీసులు?

సిబిఐ అధికారులు భారతీ సిమెంట్సులో సోదాలు నిర్వహిస్తున్నారు. హెచ్ఆర్, ఆకౌంట్స్ సిబ్బందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు నెంబర్ 12లోని సాక్షి కార్యాలయం పైన సైతం సిబిఐ అధికారులు దాడులు నిర్వహించారు. బ్రదర్ అనీల్ కుమార్ ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాలు చేస్తున్నప్పుడు బ్రదర్ అనీల్ కుమార్ ఇంట్లోనే ఉన్నారు. అధికారి పార్థసారథి ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. సండూరు ప్రాజెక్టు కార్యాలయంపైనా సోదాలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications