దర్యాఫ్తుకు సహకరించకపోతే అరెస్టులు: సిబిఐ

కాగా ఉదయం వైయస్ జగన్ ఇంట్లో సోదాలు జరుగుతున్న సమయంలో భారతి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత కుటుంబ సభ్యులు అందరూ సిబిఐ అధికారులకు సహకరించారు. కృష్మా జిల్లా ఓదార్పుయాత్రలో ఉన్న వైయస్ జగన్ సైతం అందరూ సిబిఐ దర్యాఫ్తుకు సహకరించాలని కుటుంబ సభ్యులను విజ్ఞప్తి చేశారు. అయితే జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన వారు, కేసుకు సంబంధించిన సమయంలోని అధికారులు సహకరించని పక్షంలో మాత్రమే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications