సిబిఐ దాడులు కక్ష సాధింపు: వైయస్ జగన్

కాగా అనిగండ్లపాడుతోపాటు పలుచోట్ల దివంగత వైయస్సాఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. కాంగ్రెసు పార్టీ జగన్‌పై దాదాగిరి, దౌర్జన్యం చేస్తోందని తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి వేరుగా హైదరాబాదులో అన్నారు. జగన్‌ను దెబ్బతీయడానికి సిబిఐని పావుగా వాడుకుంటోందని అన్నారు. కాగా మరోవైపు జగన్ ఆస్తులపై సిబిఐ దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై, ముంబయి, కలకత్తా, హౌరా తదితర పట్టాణాలలోని జగన్ ఇళ్లపై, జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన కంపెనీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications