సిబిఐ దర్యాఫ్తుకు సహకరించండి: వైయస్ జగన్

జగన్ ఒక్కడి పైనే సిబిఐ దాడులు నిర్వహించడం కాకుండా దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గం పైనా సిబిఐ దాడులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిబిఐ దర్యాఫ్తుకు నాటి మంత్రివర్గంలోని వ్యక్తిగా తాను సిద్ధంగా ఉన్నానని మిగిలిన మంత్రులూ సిద్ధంగా ఉండాలని ఆయన సవాల్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆస్తులపైనా సిబిఐ దర్యాఫ్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications