జగన్‌ను అరెస్టు చేసి విచారణ జరపాలి: శంకర రావు

జగన్‌ను అరెస్టు చేసి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో నన్ను జోకర్ అన్న వారు దాడులు చూసి బాధపడుతున్నారని అన్నారు. జగన్‌కు సంబంధించిన అన్ని సంస్థలపైనా విచారణ చేపట్టాలన్నారు. ఎమ్మార్‌లో ప్లాట్లు కొన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వోక్స్ వ్యాగన్‌పై మళ్లీ విచారణ చేపట్టాలన్నారు.












Click it and Unblock the Notifications