పాకిస్తాన్ మసీదు బాంబు దాడిలో 40 మంది మృతి

ఈ దాడికి పాల్పడింది ఎవరనేది తెలియడం లేదు. ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా దీనికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. గత మూడు నెలల కాలంలో పాకిస్తాన్‌లో ఇది అత్యంత దారుణమైన దాడి. గతంలో మే 13వ తేదీన ఉగ్రవాదాలు పెషావర్ సమీపంలోని పోలీసు శిక్షణా కేంద్రంపై జరిపిన దాడిలో 98 మరణించారు.












Click it and Unblock the Notifications