బయట పడతాయి: వైయస్ మృతిపై గాలి ధీమా

కాగా జగన్ ఆస్తులపై సిబిఐ దాడులకు నిరసనగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వైయస్సార్సీ పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మహాత్మా గాంధీ బొమ్మ వద్ద మేకపాటి నల్లజెండాలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెసుపై ధ్వజమెత్తారు. వైయస్ మృతి తర్వాత రాష్ట్ర కాంగ్రెసు ఇటలీ కాంగ్రెసుగా మారిపోయిందని ఆరోపించారు. అత్యున్నత సిబిఐ కాంగ్రెసుకు దాసోహం అయిందని అన్నారు. శ్రీకాకుళం, కడప జిల్లాల్లోనూ పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. సిబిఐ దాడులకు నిరసనగా ప్రత్తిపాడులో సోనియా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications