జగన్ అక్రమాలలో కెవిపి పాత్ర: కడియం శ్రీహరి

తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాంకు తమ రాజీనామా అడిగే హక్కు లేదని ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. తెలంగాణ టిడిపి నేతలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజలు కోరిన వెంటనే రాజీనామాలు చేస్తామని అన్నారు. కోదండరాం కెసిఆర్ ఏజెంట్ అని ధ్వజమెత్తారు. కోదండరాం కొన్ని పార్టీలకే వత్తాసు పలకడం వలన ఇప్పటికే జెఏసి నుండి చాలా పార్టీలు బయటకు వెళ్లి పోయాయని అన్నారు. రాజ్యాంగ సంక్షోభం వల్లనే తెలంగాణ సాధ్యం అన్నారు. కెసిఆర్, మంత్రుల రాజీనామాల కోసం కోదండరాం ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications