విభజనపై తక్కువ మాట్లాడితే మంచిది: సిఎం కిరణ్

అత్యవసర సేవలు నిలిచి పోకుండా ఉండేందుకు మాత్రమే పలు శాఖలను ఎస్మా పరిధిలోకి తీసుకు వచ్చామని చెప్పారు. ఎస్మా చట్టం కొత్తగా తీసుకు వచ్చింది కాదన్నారు. ఎస్మా అంశంపై మీడియా అనవసరంగా రాద్దాంతం చేస్తోందని అన్నారు. సమ్మెలు, ఆందోళనల వల్ల పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications